Home » 23rd Match
ఐపీఎల్ 13 వ సీజన్‌లో 23 వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 46 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేయగా.. రాజస్థాన్ రాయల్స్‌కు 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అక్సర్