-
Home » 24 Carat Gold Biscuit
24 Carat Gold Biscuit
ఇలాంటి ఆఫర్లు మనకి తగలవెందుకో.. పెళ్లికొచ్చిన వాళ్లకి 24 క్యారెట్ బంగారం బిస్కెట్లు?
February 15, 2026 / 06:30 AM IST
గోల్డ్ బిస్కెట్లు కానుకగా ఇవ్వడం ఏంటి అని అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఇది కలా నిజమా అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.