24 to 42

    T. High Court : తెలంగాణ హైకోర్ట్ లో పెరిగిన జడ్జీల సంఖ్య..

    June 9, 2021 / 04:18 PM IST

    తెలంగాణ హైకోర్టుకు జడ్జీల సంఖ్య పెరిగింది. తెలంగాణ హైకోర్టులో 24 మంది జడ్జీల నుంచి 42కి పెంచుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయం చొరవతో న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది. న్యాయమూర్తుల సంఖ్య ఏకంగా 75శాతానికి జస్టిస్‌ ఎన్వ�

10TV Telugu News