24000 children died

    Childrens suicide: మూడేళ్లల్లో 24 వేల మంది పిల్లలు ఆత్మహత్య : NCRB నివేదిక

    August 3, 2021 / 04:49 PM IST

    నేటి బాలలే రేపటి పౌరులు. కానీ భావి భారత పౌరులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న అత్యంత విషాదకర పరిస్థితులకు సంబంధించి నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (NCRB) వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత మూడేళ్ల వ్యవధిలో 24వేల మంది టీ�

10TV Telugu News