2406 murders

    రోజుకు 9 హత్యలు, 4 అత్యాచారాలు..అక్కడంతా భయం భయం

    December 25, 2020 / 04:36 PM IST

    Bihar Crime 2406 murders, 1106 rapes reported in 9 months : బీహార్ లో రోజు రోజుకు పెరిగిపోతున్న నేరాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాష్ట్రంలో నేరాల గురించి నేర రికార్డుల బ్యూరో (ఎస్ సీఆర్ బీ) డేటాను విడుదల చేసింది. ఈ డేలా వివరాల ప్రకారం బీహార్ లో ప్రతీ రోజూ సగటున 9 హత�

10TV Telugu News