Home » 2480 Vehicles Seized
లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమైన పనులకు తప్ప అస్సలు బయటకి రావద్దని వెల్లడించారు. అవసరం లేని పనులకు కూడా సరదాగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. అయినప్పటికి వినకుండా అం