$25 Billion

    Tata Groupలో రూ.2వేల 500కోట్ల పెట్టుబడులకు Walmart ఎదురుచూపులు

    September 29, 2020 / 01:41 PM IST

    tata groups:Walmart Inc టాటా గ్రూపులో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. దాదాపు రూ.2వేల 500కోట్ల పెట్టుబడులకు రంగం సిద్ధం చేసింది. కొత్త సూపర్ యాప్ ద్వారా సాల్ట్ టూ సాఫ్ట్‌వేర్ అనే రీతిలో ప్లాన్ చేస్తుంది. ఈ జాయింట్ వెంచర్ గురించి Walmart, Tata Group)రెండు కంపెనీల మధ్య

10TV Telugu News