25 centers

    భారత్‌ బయోటెక్‌…కోవ్యాక్సిన్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌

    November 17, 2020 / 08:19 AM IST

    Covaxin Third Clinical Trials : భారత్‌లో మొట్టమొదటి సారిగా… భారీ స్థాయిలో కోవిడ్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా 25 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు భారత్‌ బయోటెక్‌ స్పష్టం చేసింది. కోవ్యాక్సిన్‌ పూర్తి సామర్థ్యాన్ని త�

10TV Telugu News