Home » 25 dead
గుజరాత్లో నకిలీ మద్యం 25 మంది ప్రాణాలు తీసింది. మరో 40 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అక్రమ మద్యం వ్యాపారుల నిర్లక్ష్యమే దీనికి కారణం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.