Home » 25 Lakhs
కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం భారత్లో ఉండగా.. ఆపన్నహస్తం అందించే వ్యక్తుల కోసం ఎదరుచూస్తున్నారు ప్రజలు.. ప్రభుత్వాలు. దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా ఉండగా.. రోజువారీ కరోనా కేసులు ప్రస్తుతం 13వేలకు దగ్గరలో ఉన్నాయి.
బన్నీపై ప్రశంసల వర్షం కురిపించిన కేరళ సీఎం.. పినరయి విజయన్..