25 paise

    30 ఏళ్ల బాధకు విముక్తి : ఊపిరితిత్తుల్లో 25 పైసల నాణెం

    March 16, 2019 / 02:38 AM IST

    ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఓ వృద్దుడి బాధకు వైద్యులు విముక్తి కల్పించారు. వృద్దుడి ఊపిరితిత్తులో ఉన్న 25 పైసల నాణేన్ని కుట్టు కోత లేకుండా తొలగించి అతడి ప్రాణాన్ని కాపాడారు డాక్టర్లు. ఈ ఆపరేషన్ కిమ్స్ ఐకాన్ వైద్యులు నిర్వహించారు.  గా�

10TV Telugu News