25 percent

    ఎమోషనల్ అయిన అమితాబ్: 25 శాతం లివర్‌తో బతుకుతున్నా

    August 22, 2019 / 07:08 AM IST

    లక్షల్లో అభిమానులను సంపాదించుకుని.. బాలీవుడ్‌లో శిఖరంలా నిలిచిన బిగ్ బీ కెరీర్లో ఫ్యామస్ డైలాగ్‌లు ఎన్నో. వాటిలో ఒకటి ‘దారు సే లివర్ ఖరాబ్ హో జాతా హై’. కానీ, అమితాబ్ బచ్చన్ నిజ జీవితంలో ఎటువంటి ఆల్కహాల్ లేకుండానే లివర్ ప్రాబ్లం వచ్చింది. ద�

10TV Telugu News