Home » 25-year-old record
సౌరవ్ గంగూలీ.. టీమిండియాలో చెక్కుచెదరని రికార్డులు అనేకం క్రియేట్ చేశాడు. లార్డ్స్‌లో 1996లో తన మొదటి ఇన్నింగ్స్‌లో 131పరుగులు చేసి క్రియేట్ చేసిన రికార్డును పాతికేళ్ల తర్వాత న్యూజిలాండ్ ఆటగాడు ఓపెనర్ డెవాన్ కాన్వే(136 బ్యాటింగ్) బద్దలు కొట్�