25 years

    25 ఏళ్ల బంధానికి బ్రేక్ : విడిపోయిన అమెజాన్ దంపతులు

    January 10, 2019 / 05:30 AM IST

    అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, ఆమన భార్య మెకన్ జీ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు. 25 ఏళ్ల వివాహబంధం ముగిసినట్లు భార్యాభర్తలిద్దరూ ప్రకటించారు. సుదీర్ఘంగా ఆలోచించన తర్వాతే తామిద్దరం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నామని, విడాకులు తీసుకు�

10TV Telugu News