253

    తెలంగాణలో కొత్తగా 253 కరోనా కేసులు, 8 మంది మృతి

    June 13, 2020 / 05:25 PM IST

    తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 253 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది మృతి చెందారు. అత్యధికంగా జీహెచ్ ఎంసీ పరిధిలో 179 మందికి పాజిటివ్ వచ్చింది. సంగారెడ్డి 24, మేడ్చల్ 14, రంగారెడ్డి 11 కొత్త కేసులు నమోదు అయ్యాయి. తె�

10TV Telugu News