Home » 25kg
కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రయాణీకుడి వద్ద నుంచి ఏకంగా రూ.8.5 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.