Home » 25th July
భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ప్రతిసారి జులై 25వ తేదీనే జరుగుతుంది. గడిచిన 45ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తొలిసారి దేశంలో ఆరో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 1977 జులై 25న రాష్ట్రపతి పదవి అలంకరించారు. అనంతరం ఆ బాధ్యతలు చేపట్టిన జ్ఞాని జైల్సింగ