Home » 25th Match
RCB Vs MI: మ్యాచును త్వరగా ముగించాలని తామేం చెప్పలేదని, అయినప్పటికీ తమ బ్యాటర్లకు ఆ విషయం తెలుసని చెప్పాడు.
ఐపిఎల్ 2020లో 25వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌కు మధ్య జరగగా.. మొదట ఆడిన చెన్నై సూపర్ కింగ్స్‌పై బెంగళూరు 37పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై.. నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 132