Home » 25thFeb
పొలిటికల్ గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా `భీమ్లా నాయక్` ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి.