Home » 26 districts
26 జిల్లాలు ఎందుకు ఏర్పాటు చేశామన్నది అందరికీ తెలియాలని సీఎం జగన్ అన్నారు. పరిపాలన అనేది సులభతరంగా ఉండాలని, ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువలో ఉండాలని అభిప్రాయపడ్డారు.
అనకాపల్లి-కరణం ధర్మశ్రీ అల్లూరి సీతారామరాజు-భాగ్యలక్ష్మీ, పార్వతీపురం-పుష్పశ్రీవాణి, విజయనగరం-శ్రీనివాసరావు, శ్రీకాకుళం-ధర్మాన కృష్ణదాస్, చిత్తూరు-భరత్ ను నియమించారు.
రేపటి నుంచే కొత్త జిల్లాల్లో పాలన మొదలుకానుండడంతో ఆయా జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఖరారు చేసింది. అర్ధరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ శనివారం అర్ధరాత్రి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్లు జారీ చేసింది. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను నియమించారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీలో 25 నుంచి 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎస్ ఆధ్వర్యంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ వేయాలని మంత్రివ