26th July

    ముహూర్తం ఫిక్స్.. ఫలక్‌నుమాలో పెళ్లి..

    July 2, 2020 / 12:23 PM IST

    టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, షాలినీల పెళ్లి తేది ఖరారైంది. వాస్తవానికి నితిన్, షాలిని కందుకూరిల పెళ్లి ఏప్రిల్ 16నే జరగాల్సింది. కానీ కరోనా కారణంగా పెళ్లిని వాయిదా వేశారు. ఆ తర్వాత వీరి పెళ్లి డిసెంబర్లో జరుగుతుందని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా �

10TV Telugu News