-
Home » 27 Chinese fighter jets
27 Chinese fighter jets
Taiwan: తైవాన్ గగనతలంలోకి 27 యుద్ధ విమానాల్ని పంపిన చైనా.. పరిస్థితి ఉద్రిక్తం
August 3, 2022 / 09:17 PM IST
అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో పర్యటించడం తైవాన్-చైనాల మధ్య ఉద్రిక్తతల్ని మరింత పెంచేలా ఉంది. నాన్సీ పర్యటన ముగిసిన వెంటనే చైనా తన యుద్ధ విమానాల్ని తైవాన్ గగనతలంపైకి పంపింది.