28 complaints

    Munugode By Elections : మునుగోడు ఉప ఎన్నికపై 28 ఫిర్యాదులు : సీఈవో వికాస్‌ రాజ్‌

    November 3, 2022 / 05:58 PM IST

    మునుగోడు ఉప ఎన్నికలపై ఇప్పటివరకు 28 ఫిర్యాదులు అందినట్లు సీఈవో వికాస్‌రాజ్‌ వెల్లడించారు. రెండు చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఫిర్యాదుపై ఈసీతో మాట్లా

10TV Telugu News