28yr old

    కరోనా అని పొరబడి…కుటుంబ సభ్యులకు చెప్పకుండానే యువకుడి దహనం

    June 21, 2020 / 10:00 AM IST

    శుక్రవారం సాయంత్రం రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో చనిపోయిన 28 ఏళ్ళ యువకుడి మృతదేహం రాత్రికి రాత్రి హాస్పిటల్ మార్చురీ నుండి అదృశ్యమైంది. అయితే కరోనా వైరస్ బాధితుడు అని  తప్పుగా భావించి మృతదేహాన్ని దహనం చేసినట్లు అతని కుటుంబానికి తరువాత �

10TV Telugu News