290 fall

    ఏలూరులో వ్యాధి వాటర్ వల్ల కాదు.. ఏం వైద్యం చేయాలో తెలియట్లేదు!

    December 7, 2020 / 06:52 AM IST

    Eluru:పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వందల మంది అంతుచిక్కని వ్యాధి బారిన పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోండగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురవడంపై కేంద్రం ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో కేంద్ర

10TV Telugu News