29th March

    ‘మహర్షి’ మ్యూజికల్ జర్నీ

    March 27, 2019 / 04:27 AM IST

    టాలీవుడ్ ప్రిన్స్ ’మహేష్ బాబు’ చిత్రం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటూనే ఉంది. సినిమాకు సంబంధించి విషయాలు ఏవీ బయటకు రావడం లేదు. సినిమా మే 9వ తేదీన రిలీజ్ చేస్తునట్లు దర్శక, నిర్మాతలు ప్రకటించడంత�

10TV Telugu News