Home » 29th Moon
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఆధారంగా యురేనస్ గ్రహంపై ఉన్న చందమామను నాసా (NASA) గుర్తించింది. ఇది 29వ చంద్రుడు అని నాసా తెలిపింది.