Home » 2nd to 10th class
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల షెడ్యూల్ను ప్రకటించింది. కేంద్రీయ విద్యాలయాల్లో 2నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.