Home » 3 army jawans
జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్ కౌంటరులో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. దక్షిణ కశ్మీరులోని కుల్గాం జిల్లా హాలన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేర కేంద్ర భద్రతాబలగాలు జమ్మూకశ్మీరు పో�
ముగ్గురుకి చికిత్స అందిస్తున్న క్రమంలో మరణించినట్లు కుప్వారాలోని మిలిటరీ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ముగ్గురు సైనికుల మరణంపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పం�