Home » $3 billion company charity
పర్యావరణాన్ని కాపాడేందుకు..పరిరక్షించేందుకు ఓ బిలియనిర్ ఏకంగా తన యావదాస్తిని రాసి ఇచ్చేశారు. పెటగోనియా ఫ్యాషన్ సంస్థ ఫౌండర్ ‘యోవోన్ చుయ్నార్డ్’ రూ.24 కోట్ల విలువ చేసే కంపెనీని విరాళంగా ఇచ్చేశారు.