3 cm candidates

    Himachal Pradesh: 8 మంది మంత్రులు, ముగ్గురు సీఎం అభ్యర్థులు కూడా ఓడారు

    December 9, 2022 / 07:36 AM IST

    ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌తో కలిపి ఆయన కేబినెట్‌లో మొత్తం 12 మంది కేబినెట్ మంత్రులు ఉండగా వారిలో 8 మంది పరాజయం పాలు కావడం గమనార్హం. గోవింగ్ సింగ్ ఠాకూర్, రామ్‌లాల్ మార్కండ, రాజిందర్ గార్గ్, రాజీవ్ సేజల్, సర్వీన్ చౌధరీ, వీరేందర్ కన్వార్ ఉన్నారు. అ�

10TV Telugu News