Home » 3 Crore Rupees Theft
హైదరాబాద్ బోయిన్ పల్లిలో రూ.3 కోట్లతో ఉడాయించాడో వ్యక్తి.
సిబ్బంది ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.