Home » 3 Idiots Sequel
త్రీ ఇడియట్స్ సినిమాకి చాలా మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుందని సమాచారం. త్రీ ఇడియట్స్ సినిమాలో నటించిన శర్మన్ జోషి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా సీక్వెల్ పై మాట్లాడాడు.