3 injured

    Kishtwar: జమ్మూ కశ్మీర్‭లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

    August 30, 2022 / 08:38 PM IST

    చింగమ్ నుంచి ఛత్రూకు వెళ్లుండగా మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో బోండా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందారు. ఇక మిగిల

10TV Telugu News