Home » 3 members of a family
20 ఏండ్ల నుంచి దుబాయ్‌లోనే శశికాంత్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. దుబాయ్‌కి చెందిన ఓ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే బక్రీద్ రోజు సెలవు కావడంతో.. తన భార్య సారిక, ముగ్గురు పిల్లలతో కలిసి ఒమన్ సముద్ర తీరానికి వ�