3 Movies900 Crores

    ప్రభాస్.. మూడు సినిమాలు.. రూ. 900 కోట్లు!

    August 18, 2020 / 09:03 PM IST

    టాలీవుడ్ రెబల్ స్టార్, బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. డార్లింగ్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీగా ‘ఆదిపురుష్‌’ అనే భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తుంటే ఇకమ�

10TV Telugu News