Home » 3 of them died
ముంబై : డ్రైనేజీ శుభ్రం చేస్తున్న సమయంలో విషవాయువులు పలువురు ప్రాణాలను తీస్తున్నాయి. డ్రైనేజీలో క్లీన్ చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటువంటి మరోప్రమాదానికి ముగ్గురు యువకులు మృతి చెందారు. మర�