Home » 3 rupee 46 paisa bank loan
కర్ణాటక షిమోగా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న బారువే గ్రామంలో బ్యాంకులు రైతుల పట్ల చూపించే వివక్షకు ఉదాహరణగా ఓ దారుణ ఘటన జరిగింది. కేవలం 3 రూపాయల 46 పైసల అప్పు చెల్లించడం కోసం ఓ బ్యాంకు ఉద్యోగి ఓ రైతును దాదాపు 15 కిలో మీటర్ల దూరం నడిపించాడు. వ�