Home » 3 states
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కొద్ది రోజులుగా మళ్లీ పెరుగుతుండగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మూడు రాష్ట్రాల నుంచి తెలంగాణకు ప్రజలు రావొద్దని ఆంక్షలు విధించింది. ఈ మేరకు కొద్ది రోజులుగా పాసులు ఇష్యూ చేయడం ఆపేసింది. గుజరాత్, మహా