Home » 3 Women Farmers died
ఢిల్లీ – హర్యానా సరిహద్దులో రైతులు నిరసన కార్యక్రమం సమీపంలో ఘోరం జరిగింది. ఓ ట్రక్కు వేగంగా దూసుకురావటంతో ముగ్గురు మహిళా రైతులు మృతి చెందారు.