3 year old

    మూడేళ్ల బాలుడి ప్రార్థనకు నెటిజన్ల ఫిదా

    January 18, 2020 / 02:09 AM IST

    మూడేళ్ల బాలుడి చేస్తున్న ప్రార్థనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వావ్..ఎంత క్రమశిక్షణగా పాడాడు..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన సెయింట్ లూయిస్‌లోని రనీషా మార్టిన్..ట్రాన్స్‌ఫర్‌ మేషన్ క్రిస్టియన

10TV Telugu News