Home » 3-year 'Tour of Duty'
దేశానికి సేవ చేయడానికి సాధారణ పౌరులకు మూడు సంవత్సరాల “టూర్ ఆఫ్ డ్యూటీ”ని అనుమతించే ప్రతిపాదన చేస్తుంది భారత ఆర్మీ. దేశానికి సేవ చేయాలనుకునే సామాన్య ప్రజలు కూడా ఇక నుంచి జవాన్‌గా మారవచ్చు. ఇప్పటివరకు ఆర్మీలో చేరాలంటే టెస్టులు పాస్ అవ్వా�