-
Home » 30 candidates
30 candidates
MLC election votes counting : నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో 30 మంది అభ్యర్థులు ఎలిమినేట్
March 19, 2021 / 02:05 PM IST
నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపులో 30 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. తొలి రౌండ్ పూర్తయ్యాక తక్కువ వోట్లు సాధించిన 30 మంది అభ్యర్థులను పోటీ నుంచి ఎలిమినేట్ చేశారు