30% syllabus

    30% సిలబస్ తగ్గింపు… కొత్త క్యాలెండర్ రూపొందిస్తున్న విద్యా శాఖ

    July 2, 2020 / 07:36 PM IST

    కరోనా వైరస్ కారణంగా ఈ విద్యా సంవత్సరం (2020) ఆన్లైన్ తరగతుల విధానంలోనే ప్రస్తుతం నడుస్తోంది. పరిస్థితి సాధారణం అయ్యేవరకూ ఇదే విధంగా ఆన్లైన్ తరగతులు విద్యా సంవత్సరం గడుస్తుంది. అయితే పరిస్థితి నిమిత్తం అయిన తర్వాత డైరెక్ట్ గా తరగతులు చెప్పడాని

10TV Telugu News