Home » 30 years ago
ఇప్పుడు మన ఫిల్మ్ మేకర్స్ అంతా పాన్ ఇండియా సినిమా బాట పట్టిన సంగతి తెలిసిందే. చోటా హీరోల నుండి బడా స్టార్స్ వరకు ఇప్పుడంతా పాన్ ఇండియా జమానా. అయితే.. అసలు ఎవరూ ఊహించని రేంజిలో ముప్పై ఏళ్ల క్రితమే నాగార్జున హీరోగా భారీ బడ్జెట్ తో ఓ పాన్ ఇండియా స�