Home » 300% in six years
గత ఆరేళ్లలో పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు 300 శాతానికి పైగా పెరిగాయని లోక్‌సభలో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. రెండు ఇంధనాలపై ఎక్సైజ్ సుంకం పెరగడంతో పన్నుల భారం పెరిగినట్లుగా కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి అనురాగ్ స