Home » 300 new electric buses
హైదరాబాద్ రోడ్లపై కొత్త ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. ఫేమ్-2 పథకం కింద 300 బస్సులు తీసుకోనేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ నుంచి ఈ వాహనాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ.500 కోట్లను చెల్లించనుంది.