Home » 300 police officers house
CP Anjani Kumar : భారీ వర్షాలతో హైదరాబాద్ జలమయమైపోయింది. రోడ్లు, కాలనీలు కాలువలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసు కుటుంబాలకు వాన కష్టాలు తప్పడం లేదు. ముంపు బాధితుల కోసం విధులు నిర్వర్తిస్తున్న పోలీసు�