-
Home » 300 yards land
300 yards land
మేం చనిపోయామట: కాగితాల్లో చంపేసి స్థలం కబ్జా చేశారు
October 31, 2020 / 11:27 AM IST
సినిమాల్లో చూస్తుంటాం.. స్థలాలను కబ్జా చేసేందుకు విలన్లు నకిలీ పత్రాలు క్రియేట్ చేసి అసలు ఓనర్లను చంపేసినట్లుగా చూపించడం.. సరిగ్గా అటువంటి ఘటనే రియల్ లైఫ్‌లో కూడా నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో ఘటనలు ఇటువంటివి వెలుగుచూశాయి. ఈ క్రమ