Home » 3020
తెలంగాణలో కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 108 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 3 వేల 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం (జూన్ 3, 2020) కరోనా వైరస్ తో ఏడు మంది మృతి చెందారు. దీంతో రాష�